చూసి చూడనట్టు గా వివరిస్తున్న వీణవంక మండలం రెవెన్యూ అధికారులు మరియు పోలీసు అధికారులు ఎన్,ఎస్,యు, ఐ,బోంగోని, ప్రశాంత్ ఆవేదన
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఇష్టారాజ్యంగా సాగుతున్న ఇసుక మాఫియా పట్టించుకోని రెవిన్యూ అధికారులు మరియు పోలీస్ అధికారులు ప్రజల మీద దూసుకొని పోతున్న ట్రాక్టర్లు మరియు ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్న ట్రాక్టర్ శబ్దాలు మరియు ప్రజలు కోడి కూతకులేసే ప్రజలు తెల్లవారుజామున ఇప్పుడు ఇసుక ట్రాక్టర్ శబ్దాలకు మేలుకుంటున్నారు నిమ్మకు నీరెత్తినట్టు గా వివరిస్తున్న అధికారులు ఇట్టి ఇసుక మాఫియా ను త్వరగా ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలంటూ వీణవంక మండల, ఎన్, ఎస్, యు, ఐ, బోంగోని, ప్రశాంత్ మాట్లాడుతూ ఇక ముందు అయినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రభుత్వాధికారులకు కోరారు లేని పక్షాన ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని పేర్కొన్నారు.