SAKSHITHA NEWS

తెలంగాణలో ప్రతీకార రాజకీయం కొనసాగుతోంది

రాజకీయాల్లో తొడగొట్టే సంస్కృతి ఏమాత్రం మంచిది కాదు

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు

ఫార్ములా ఈ లో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను తప్పుబట్టకూడదు!

దురుద్దేశం లేకుండా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని రాద్దాంతం చేయడం తగదు!

ప్రస్తుతం ఆర్భాటపు పాలన కొనసాగుతోంది తప్ప ప్రజాస్వామ్య పాలన లేదు

  • లోక్ సత్తా అధినేత డా. జయప్రకాశ్ నారాయణ్

SAKSHITHA NEWS