SAKSHITHA NEWS

Removal of mad trees in Khabrastan under the leadership of Muslim minority youth

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ముస్లిం మైనార్టీ యువకుల ఆధ్వర్యంలో ఖబ్రస్తాన్ లోని పిచ్చి చెట్లు తొలగింపు

ఈద్గా కబ్రిస్తాన్లో ముళ్ళ కంపలు పిచ్చి చెట్లు మొలవడం ఇబ్బందిగా మారడం వలన అబ్రస్తాన్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ పిలుపు మేరకు ముస్లిం సోదరులు పాల్గొనడం ఆ చెట్లను తొలగించడం జరిగింది వచ్చే ఆదివారం కూడా అందరూ పాల్గొనాలని కోరడం జరిగింది అన్నం కార్యక్రమం పెద్ద ఎత్తున హుజురాబాద్ మైనార్టీ యువకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఫ్తీ, షాకిర్ సాబ్, ఫాహీమ్ సాబ్, మక్సుత్, రహీం, యాసీన్, ఖాదర్, తాజ్, నవాజ్ ,అయూబ్, యూసుఫ్ భాయ్, సాబీర్ ,మతిన్, అప్సర్, ముఖిద్ భాయ్, ఇమ్రాన్ గఫ్ఫార్ హబీబ్ భాయి ,ఉల్ఫాత్ ,అన్ను ,అంజత్ ,ఆలిం, వాజిద్, సలీం, సాబీర్, కరీం, జునైడ్, ఈ కార్యక్రమంలో చాలామంది మైనార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది.