మహబూబాబాద్ పట్టణంలోని గిరిజన భవన్ లో ప్రభుత్వ భూమిలోని ఇళ్లకు రెగ్యులరైజషన్ జి.ఓ నెం.58,59 ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం.
_
సాక్షిత : రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి పాల్గొన్న…*_
మహబూబాబాద్ శాసన సభ్యులు
బానోత్ శంకర్ నాయక్ .
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ..
సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఎంతో కాలం నుండి ఇల్లు నిర్మించుకొని హక్కులు లేక ఉంటున్న పేద ప్రజలకు 58 59 జీ ఓ ద్వారా అండగా ఉంటుందని.ఇప్పటికే రాష్ట్రంలో లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్ లను అందించిన ఘనత సీఎం కేసీఆర్ దని.
కొద్ది రోజుల్లోనే సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేయబోతున్నాం,సీఎం కేసీఆర్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని పేదల ప్రభుత్వాన్ని మరోసారి ఈ పని ద్వారా నిరూపించుకున్నాం అని అన్నారు.
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక , మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి ,అడిషనల్ కలెక్టర్ డేవిడ్ , కౌన్సిలర్లు, అధికారులు, భారాస నాయకులు మరియు తదితరులు ఉన్నారు.