124 డివిజన్ పీజేఆర్ నగర్ కాలనీకి చెందిన 124 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ప్రధానకార్యదర్శి పి.రవీందర్ జన్మదిన శుభసందర్భంగా డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ రవీందర్ ను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో సమ్మారెడ్డి, చిన్నోళ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, అగ్రవాసు, కరీమ్, పోశెట్టిగౌడ్, పి.ఎల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రవీందర్ ను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
Related Posts
మీ ఆరోగ్యం తో పాటు మీరు నడిపే వాహనాల ఆరోగ్యం కూడా చూసుకోవాలి
SAKSHITHA NEWS మీ ఆరోగ్యం తో పాటు మీరు నడిపే వాహనాల ఆరోగ్యం కూడా చూసుకోవాలి పోలీస్ వాహనాలను తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్ సబ్‌డివిజన్ కు చెందిన పోలీస్ వాహనాల…
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా హెచ్.పీ గ్యాస్ సేవలు
SAKSHITHA NEWS సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా హెచ్.పీ గ్యాస్ సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలుకస్టమర్ సర్వీస్ పేరుతో అదనంగా మరో 50 రూపాయల బాదుడు హెచ్.పీ గ్యాస్ యాజమాన్యానికి ఎన్నిసార్లు కంప్లీట్ చేసిన మారని తీరు. సాక్షిత సూర్యాపేట…