SAKSHITHA NEWS

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ చర్చ్ గాగిల్లాపూర్ లోని క్రిస్మస్ పండగ సందర్భంగా సీనియర్ నాయకులు రంజిత్ రెడ్డి ఆహ్వానం మేరకు వారి నివాసమునకు వెళ్లి ఎర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .. అనంతరం రంజిత్ రెడ్డి కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జోస్పిన్ సుధాకర్ రెడ్డి, మహేందర్ యాదవ్, భారత్ కుమార్, విష్ణు వర్ధన్ రెడ్డి, పాక్స్ డైరెక్టర్ అర్కల జీతయ్య, మరియు స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS