SAKSHITHA NEWS

హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన పట్నం నరేందర్ రెడ్డి..

హైకోర్టుకు సెలవు కావటంతో సోమవారం విచారణకు వచ్చే అవకాశం.

మరోవైపు పట్నం నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్న బీఆర్ఎస్ లీగల్ టీం.


SAKSHITHA NEWS