బాపట్ల
ఈరోజు 10 వార్డు ప్యాడిసన్ పేట సచివాలయం ఆవరణంలో వై ఎస్ ఆర్ ఆసరా పథకం ద్వారా మూడోవిడత అర్హత పొందిన స్వయంసహయక సంఘ సభ్యులకు 18లక్ష 65 వేల 731 రూ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి జగనన్న చిత్రపటానికి పులాభిషేఖం పాలాభిషేకం, చేసి జగనన్నకు,ఆంధ్రరాష్ట్ర మాజీ శ్యాసనసభ ఉపసభపతి బాపట్ల శ్యాసనసభ్యులు కోన రఘుపతి గారికి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో 10 వార్డు ఇంచార్జి వై ఎస్ ఆర్ సిపి సీనియర్ నాయకులు ఇనగలూరి మాల్యాద్రి మాట్లాడుతూ జగనన్న పాలనలో 10 వార్డుకు కోన రఘుపతి చేసిన అభివృద్ధి మరువలేనిది అర్హతున్న ప్రతి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు,అందుబాటులో సచివాలయం,ప్యాడిసిన్ పేట ప్రజలు ఆరోగ్యం దృష్ట్య నిరుపయోగంగా ఉన్న చెరువు పూడ్చివేత,నాడు నేడు ద్వారా స్కూల్ ఆధునీకరణ వార్డు లో చదువుకొని ఉన్న యువతి యువకులకు వా లెంటీర్ ఉద్యోగాలు ఇచ్చారని ఎన్నో ఏళ్ళు పెండింగులో ఉన్న ఇంటి పన్ను బకాయి దారుల వడ్డీ రుణమాఫీ ఒక వరంలాంటిది ఈ అవకాశాన్ని వినియోగించుకొన్నందుకు అందరికి ధన్యవాదములు రేపు సాయంత్రం జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాపట్ల భవన్నారయణ స్వామి గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలలో పాల్గొని జయప్రదం చేయవలసినది వార్డు ప్రజలను కోరుచున్నాము కార్యక్రమంలో మెప్మా సిఓ దగ్గుమల్లి క్రాంతి కుమార్ ఆర్పీ సుజత సచివాలయం సిబ్బంది వార్డు వాలెంటీర్లు పాల్గొన్నారు.