SAKSHITHA NEWS

protest against removal of NTR’s name from Health University

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో
హెల్త్ యూనివర్సిటీ కు ఎన్టీఆర్ పేరు‌ తొలగింపుకు నిరసనగా
నగరి నియోజకవర్గ కేంద్రం నగరి
టవర్ క్లాక్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టిన నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ తెలుగుదేశం శ్రేణులు,ప్రజలు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగుల మార్చడం, పేర్లు మార్చడమే వైఎస్సార్ పాలన అని వైఎస్సార్ ప్రభుత్యం పై ద్వజమెత్తారు


SAKSHITHA NEWS