ఉత్తర ప్రదేశ్
ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ప్రారంభమైన అన్ని రూట్లలో ఈ రైళ్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాలను కవర్ చేస్తున్నాయి. ఇప్పుడు భారతీయ రైల్వే మరో 5 వందే భారత్ ట్రైన్స్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ఈవెంట్‌లో ఐదు వందే భారత్ ట్రైన్లను ప్రారంభించనున్నారు. ప్రారంభిచనున్న 5 వందే భారత్ రైళ్లతో దేశంలో మొత్తం ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సంఖ్య 23కు చేరుతాయి. వీటిలో రెండు రైళ్లు మధ్యప్రదేశ్‌లో ప్రారంభం అవుతుండగా.. ఒకటి కర్ణాటక, ఒకటి బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ప్రారంభం అవుతాయి. వీటితో పాటు ముంబై- గోవా వందే భారత్ ట్రైన్ కూడా ప్రారంభం కానుంది. అయితే, ఈ రైలు ఇప్పటికే పరుగులు పెట్టాల్సింది కానీ, ఒడిశా రైలు ప్రమాదంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది…
ఒకేరోజు ఐదు వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
Related Posts
రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
SAKSHITHA NEWS రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన దేశ వ్యాప్తంగా రద్దైన రూ.2 వేల నోట్ల గురించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దేశంలో చలామణి అయిన 2 వేల రూపాయల నోట్లలో దాదాపు…
స్పీకర్‌కు లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు
SAKSHITHA NEWS న్యూఢిల్లీ : వక్ఫ్ బిల్లు సవరణలపై విచారణ చేపడుతున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ నుండి తాము వైదొలగనున్నట్లు ప్రతిపక్ష ఎంపిలు సోమవారం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. సమావేశ తేదీలు, సంప్రదింపుల కోసం సమన్లు జారీ చేసే అంశాల్లో…