మణిపూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ సంబంధిత దోషులను కఠినంగా శిక్షించాలని స్టేట్ సెక్రటరీ యూత్ పోర్ట్. ఏపీ. టి కృష్ణమూర్తి రెడ్డి. డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మణిపూర్ లో ఇద్దరు దళిత మహిళలను నగ్నంగా హింసకు పాల్పడడం సరైన పద్ధతి కాదని యావత్ సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పైన మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటన దేశంలో మరెక్కడ పునరావతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
Related Posts
ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండ
SAKSHITHA NEWS Mar 31, 2024, ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’’వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే. కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని ప్రోత్సహించను. మహిళలపై…
కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం
SAKSHITHA NEWS కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం కోవూరుమెయిన్ రోడ్డు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మ దేవస్థానం నందు కనుమ పండుగ సందర్భంగా గ్రామోత్సవం జరిగింది మేళ, తాళాలతో మంగళ వాయిద్యాలతో, కోలాటంతో ప్రతి వీధిలోకి వెళ్లి భక్తులకు…