ప్రధాని నరేంద్ర మోడీ ,అదాని ఒకటే అంటూ పోస్టర్ తో నిరసన తెలిపిన మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్
పార్లమెంట్ ఢిల్లీ
అదాని గ్రూప్ అవినీతి అంశంపై పార్లమెంట్ లో చర్చించాలని పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతలు ఆందోళన నిర్వహించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ,అదాని ఒకటే అంటూ పోస్టర్లను ప్రదర్శించడం జరిగింది. ఈ ఆందోళనలో రాహుల్ గాంధీ ,ప్రియాంక ,ఇతర ఇండియా కూటమి ఎంపీలతో కలిసి పాల్గొన్న మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్