సాక్షిత : కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన సుధాకర్ ఆసుపత్రి బిల్లుల పరిహార్దం ముఖ్యమంత్రి సహాయనిది (CMRF) కు దరఖాస్తు చేసుకొనగా CMRF ద్వారా మంజూరి అయిన 2,00,000 /- రూపాయల ఆర్థిక సహాయం ను బాధిత కుటుంబానికి చెక్కు రూపేణా అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని
CMRF వివరాలు
1.కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన సుధాకర్ ఆసుపత్రి బిల్లుల పరిహార్దం ముఖ్యమంత్రి సహాయనిది (CMRF) కు దరఖాస్తు చేసుకొనగా CMRF ద్వారా మంజూరి అయిన 2,00,000 /- రూపాయలు
CMRF కింద మంజూరి అయినవి అని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు