SAKSHITHA NEWS

గోపాల్ రెడ్డికి ఘన నివాళి ఇచ్చిన ప్రసన్న

సాక్షిత :+లేగుంటపాడు గ్రామానికి చెందిన గునపాటి గోపాల్ రెడ్డి ఇటీవల మరణించినారు. మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వారు స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులైన గునపాటి ప్రసాద్ రెడ్డి, గునపాటి దయాకర్ రెడ్డి, గునపాటి మిత్రా రెడ్డిని పరామర్శించారు.ఆయన వెంట మాజీ ఏఎంసి చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి , మండల ప్రచార విభాగం అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి , పార్టీ సీనియర్ నాయకులు జెట్టి శ్యామసుందర్ రెడ్డి,స్థానిక నాయకులు గంపా జగన్నాథం ,నెహ్రల్లా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు


SAKSHITHA NEWS