SAKSHITHA NEWS

తెనాలి సబ్ కలెక్టర్ గా నియమితులైన ప్రఖార్ జైన్ IAS ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు.