SAKSHITHA NEWS
Police checked the vehicle of MLA GMR

ఎమ్మెల్యే జిఎంఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు


సాక్షిత చౌటుప్పల్ : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.

చౌటుప్పల్ లో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ లో ఎన్నికల సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా తనిఖీ చేసి, పంపించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ సంపూర్ణంగా సహకారం అందించారు