SAKSHITHA NEWS

petition-to-resolve-the-issues

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయం వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు.

సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేయగా సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జీ. సురేష్ రెడ్డి, నేతలు కొలుకుల జైహింద్, తెరాస కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.