SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 11 at 12.08.54 PM

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ని కలిసిన ANM లు, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేశారు.

ఎమ్మెల్యే వారి వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సానుకూలంగా స్పందించారు.


SAKSHITHA NEWS