SAKSHITHA NEWS

చర్లపల్లి మహిళా సంఘ భవనానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతి పత్రం

సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
(నవంబర్ 12)

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామం మహిళ ఐక్య సంఘ భవనముకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ధర్మపురి క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి సాగర్ ఉప్పులేటి మారుతి ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు మహిళా సంఘ భవనం కు విద్యుత్ కనెక్షన్ ఎందుకు అవసరమో సానుకూలంగా వివరించారు స్పందించిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అధికారులతో వెంటనే మాట్లాడి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మహిళా సంఘం కు విద్యుత్ కనెక్షన్ ఇప్పిచ్చిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు కాంగ్రెస్ నాయకులకు జిల్లా కార్మిక ఉపాధి విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు సిగిరి ఆనంద్ కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే మహిళలు గ్రామస్తులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు కాంగ్రెస్ నాయకులకు గ్రామ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు

WhatsApp Image 2024 11 12 at 7.00.34 PM

SAKSHITHA NEWS