SAKSHITHA NEWS

People wished Bhogi festival to MLA

ఎమ్మెల్యేకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.