SAKSHITHA NEWS

People who met MLC Shambhipur Raju..

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS