SAKSHITHA NEWS

ఆరో వార్డులో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించిన………….. కౌన్సిలర్ కంచర రవి

*సాక్షిత వనపర్తి : * వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో డ్రై డే ఫ్రైడే ట్యూస్డే కార్యక్రమంలో భాగంగా వార్డులోని తిరుమలా కాలనీ పీర్లగుట్ట మెట్పల్లి ప్రజలకు ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కురుస్తున్న వర్షాలకు నీటి నిలువ కారణంగా దోమలు ఈగలు పెరిగిపోయి సీజనల్ వ్యాధులు మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులుప్రబలే అవకాశం ఉంటుందని కావున వార్డుప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా దోమలు ఈగలు పెరగకుండా చెత్తాచెదారం ఇండ్ల చుట్టూ కాళీ ప్లాట్లలో గడ్డి పెరగకుండా చూసుకోవాలని తద్వారా రోగాలు వైరల్ ఫీవర్సు ప్రబలకుండా ఉంటాయని ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచి ఆరోగ్య సిబ్బందితో కలిసి వారికి అవగాహన కల్పించారు వార్డులో మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి చెత్తాచెదారం పెరగకపోయిన చోట క్లీన్ చేపియ్యడం నీటి హౌస్లను ట్యాంకులను మట్టికుండాల లో వర్షాల వలన నిలిచిపోయిన నీటిని తొలగించి గెమాజిన్ పౌడర్ చలించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు యాదయ్య వార్డు ఆఫీసర్ కాగితాల శ్రీనివాసులు ఆర్పీలు అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS