SAKSHITHA NEWS
Pemmasani who took charge as Union Minister of State

కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయమంత్రిగా పెమ్మసాని నియామకం

ప్రధాని మోదీకి, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పెమ్మసాని

అంచనాలకు తగ్గని రీతిలో పనిచేస్తానని వెల్లడి