SAKSHITHA NEWS

రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకుల మరియు వివిధ రాజకీయ పార్టీలకు ,ప్రభుత్వాలకు, పెద్దేముల్ ముదిరాజ్ ల ఐక్యత మండల బారి సభల ద్వారా.కళ్ళు తెరిపించగలము.


సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజక వర్గం పెద్ధముల్ మండలం ముదిరాజ్ సంఘం చైతన్య యాత్ర లో బాగంగా బండమీదీ పల్లి,తట్టేపల్లి ,నాగులపల్లి వివిధ గ్రామాలలో సంఘం నాయకులు చైతన్య యాత్రలో తిరగడం జరిగింది.ఇట్టి యాత్రలో ముఖ్యంగాపెద్దేముల మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, తలారి వీరప్ప ముదిరాజ్ ,సర్పంచ్ గాజిపుర్, , మత్స్య కార సంఘం జిల్లా కార్య దర్శి, ఆబ్బాని బసయ్యా ముదిరాజ్ మాజీ సర్పంచ్,, బోయిని శ్రీనివాస్ ముదిరాజ్ ,ఉపసర్పంచ్, బోయిని మళ్ళప్ప ముదిరాజ్,ఉప సర్పంచ్,చర్ల రాములు ముదిరాజ్ సీనియర్ నాయకులు,బోయిని రమేశ్ ముదిరాజ్,సర్పంచ్,ఆంజనేయు లు ముదిరాజ్ ,రైతు సహకార సంఘం చైర్మన్,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు వాల్ల స్వార్థం కోసం కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఒక సంఘం,టీడీపీ పార్టీ. భండ ప్రకాష్ ముదిరాజ్ ఒక సంఘం BRS పార్టీ, ఈ టేల రాజేందర్ ముదిరాజ్ ఒక సంఘం ,బీజేపీ పార్టీ, జగన్ మోహన్ రావు ముదిరాజ్ ఒక సంఘం. ఇట్ల తల ఒక సంఘం పెట్టీ వాల్ల వాల్ల సొంత పనుల కోసం వివిధ పార్టీలు మారుతూ ముదిరాజ్ లను ఐక్య త లేకుండ చేస్తున్నారు.

రాష్ట్ర ములో ముదిరాజ్ ల సంఖ్య సుమారుగా 40:50 లక్షలు ఉన్నది.ఆలెక్కన 20 మంది ముదిరాజ్ MLA ఉండాలి ,ఆలెక్కన ప్రతి పార్టీ 20 MLA సీట్లు కేటాయించాలి.కానీ ముదిరాజ్ లను ఏపార్టీలు లెక్క చేయడం లేదంటే,రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు ఐక్యత లేక పోవడమే అని ఆవేదన చెందారు.ఇప్పటికైనా రాష్ట్ర ముదిరాజ్ సంఘాల నాయకులు ఒక్కటి కావలసిన అవసరముందన్నారు.మేము పెట్టే భారీ భహిరంగ సభకు, స్టేట్ సంఘం నాయకులను ,ఎవరిని పిలువలన్న కష్ట తరమవుతుందని తెలియ జేశారు.కనుకనే రాష్ట్ర ముదిరాజ్ సంఘాల నాకులను ఒకే తాటిపైకి వచ్చే విధంగా తాండూర్ నియోజకవర్గం పేద్దేముల మండలం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యయంలో కృషి చేయడం జరగుతుందన్నారు ,అందుకొరకు గాను అతి తొందర్లో ,కనీవినీ ఎరుగని రీతిలో ముదిరాజ్ భారీ భహిరంగ సభ జరుపడం జరుగుతుంది. అందుకొరకు ప్రతి గ్రామం నుండి శ్వచ్చందంగా ముదిరాజ్ లు పాల్గొంటారని తెలియ జేశారు.మా ముదిరాజ్ జాతికి చెందిన ,భహుజనుల ఆకలి తీర్చిన పండుగ సాయన్నను,కుట్రలు చేసి హతమార్చిన మోస కారి నాయల్లు ఇప్పటికీ ఉన్నారు ,ముదిరాజ్ లను ముందుకు రాకుండా, నేటి రాజకీయ పార్టీల నాయకులను ఎండగడత మని తెలిపారు.

WhatsApp Image 2023 06 03 at 5.05.34 PM

SAKSHITHA NEWS