పటాన్ చెరు పట్టణంలోని బండ్లగూడ గ్రామానికి చెందిన వడ్డె గోపాల్ కి ఆక్సిడెంట్ జరిగిన విషయం బండ్లగూడ మాజీ సర్పంచ్ తెలియజేసిన వెంటనే వారికి ₹10000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి, మార్చ్ కాలనీలోని మాధవి అబ్బాయి కాలేజీ ఫీజు కట్టడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో వారికి ₹10000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జయమ్మ, మాజీ ఎంపిటిసి నాగమణి, గోపాల్, ఖాదర్, భూపాల్, ఆనంద్, మోహన్, వినోద్ రెడ్డి, మొగులమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి – కాట శ్రీనివాస్ గౌడ్
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…