SAKSHITHA NEWS

సి టి ఓ పదవి బాధ్యతలు చేపట్టిన అధికారులకు తెలంగాణ స్టేట్ టి సి టి ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ జి బిక్షపతి ఆధ్వర్యంలో సన్మానం

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జగిత్యాల పెద్ద పెళ్లి సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలో వాణిజ్య పనుల శాఖలో ఉపవాణిజ్య పనుల అధికారిగా విధులు నిర్వహిస్తున్న మాదయ్య శ్రీమతి కవిత శ్రీమతి శైలజ చరణ్ గౌతమ్ సిద్ధార్థ ఆనంద్ రావు వీరందరూ ఎఫ్ ఎ సి పదవి బాధ్యతలు చేపట్టిన వారు వీరికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జాయింట్ కమిషనర్ కార్యాలయంలో మేనేజర్ గా మాధయ్య వాణిజ్య పనుల శాఖ కార్యాలయం వన్ సీటీవో శ్రీమతి కవిత సిటిఓ 2 చరణ్ సిరిసిల్ల సిటిఓ శ్రీమతి శైలజ పెద్ద పెళ్లి సి టి ఓ గౌతమ్ సిద్ధార్థ జగిత్యాల్ సిటిఓ ఆనంద్ రావు పదవి బాధ్యతలు చేపట్టిన వీరికి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి బిక్షపతి జనరల్ సెక్రటరీ ముప్పిడి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు ఏ అనిల్ కుమార్ కోశాధికారి మహమ్మద్ అబ్దుల్ భారీ శ్రీమతి హేమలత శ్రీమతి వాణి శ్రీమతి స్వర్ణలత శ్రీమతి కృష్ణవేణి శ్రీమతి హుమేరా డి సి టి ఓ బి శ్రీనివాస్

SAKSHITHA NEWS