మెట్టుగూడ లోని ఆలుగడ్డ బావి ప్రాంతానికి చిందిన ఉమా మహేశ్వర్ రావు అనారోగ్యంతో సతమతమవుతూ సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ కార్యాలయాన్ని తగిన సాయం కోసం ఆశ్రయించగా వెంటనే స్పందించిన ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆయనకు రూ. లక్ష మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీ ఎం ఆర్ ఎఫ్) ద్వారా ఎల్ ఓ సీ పత్రాన్ని ఆసుపత్రిలో చికిత్స చేసుకొనేందుకు అందించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలకు తమ కార్యాలయాన్ని సంప్రదించ వచ్చునని అన్నారు.
వైద్యం కోసం సాయం అందించిన పద్మారావు గౌడ్
Related Posts
మున్సిపల్ కార్మికుల బకాయి
SAKSHITHA NEWS మున్సిపల్ కార్మికుల బకాయి వేతనాలుచెల్లించాలన కార్యాలయం ఎదుట సిఐటియు ధర్నాసాక్షిత వనపర్తి వనపర్తి మున్సిపల్ కార్మికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో గురువారం కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించడం…
వడ్ల కొనుగోలు సెంటర్ లో ఘర్షణ…ఇరువర్గాల తోపులాట
SAKSHITHA NEWS వడ్ల కొనుగోలు సెంటర్ లో ఘర్షణ…ఇరువర్గాల తోపులాట ఆధిపత్యం కోసం పట్టు పట్టిన ఇరు వర్గాలు గద్వాల్ :-వడ్ల కొనుగోలు సెంటర్ లను ఐ కేపీ సెంటర్ ద్వారా రైతుల నుండి వడ్ల కొనుగోలు ప్రభుత్వం నిర్వహిస్తుండగా గద్వాల…