స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రంగా నగర్ కాలనీ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ …..
సాక్షిత : 128 చింతల్ డివిజన్ రంగా నగర్ కాలనీ లో స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమం కాలనీ సంక్షేమ సంఘము నాయకులు డివిజన్ సీనియర్ నాయకులతో కలిసి ఇంటి ఇంటికి తిరుగుతూ వారి దృష్టకి వచ్చిన స్థానిక సమస్యలు
1,వాటర్ స్టాగాన్నేషన్ పాయింట్ వద్ద క్యాచ్ పిట్ వేయుట
2,పెండింగ్ C C రోడ్లు 5 వీధిల్లో వేయుట
ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను సూచించారు ఈ కార్యక్రమంలో ZONAL JOINT COMMISSIONER రేవున్యూ వాణిశ్రీ ,AMHO చంద్రా శేఖర్ రెడ్డి ,వార్డ్ ఆఫీసర్ జహర్ లాల్ ,NAC AE నాగరాజు,శానిటేషన్ జవాన్ చందర్,ఎలక్ట్రికల్ చంద్రశేఖర్,UBD రాజు,ఏంటా మాలజీ సాయి కృష్ణ,CO కృష్ణ,స్ట్రీట్ లైట్స్ నరేష్ మరియుసంక్షేమ సంఘము అధ్యక్షులు బండారు వరప్రసాద్,రాంప్రసాద్,లక్ష్మినర్సయ్య,సత్యనారాయణ,మహేష్,సతీష్,రాజు,దుర్గయ్య నగర్ అధ్యక్షులు శ్రీశైలం,BRS పార్టీ బస్తీ అధ్యక్షులు హన్మంతురావు,రాఘవులు,నాగేశ్వర్ రావు,నరసయ్య ,చెన్నయ్య,సాయి,ఆంజనేయులు,మాజీ అధ్యక్షులు మధు,సుబ్బారావు‘కృష్ణ రావు,నాగరాజ్,లాల్ మేస్త్రీ,మహిళా నాయకురాలు పాల్గొన్నారు.
స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రంగా నగర్ కాలనీ లో పాదయాత్ర
Related Posts
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి
SAKSHITHA NEWS అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి. శంకర్పల్లి :నవంబర్ 11:తెలంగాణ గవర్నమెంట్ టీ జి పి ఎస్ సి నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షలో ఎంపిక కాబడి,ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం”
SAKSHITHA NEWS కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం” జగ్దల్ పూర్ జైల్ నిర్బంధంలో తండ్రి – మంగళ వారం జరుగనున్న లత అంత్య క్రియలు జగిత్యాల జిల్లా / సారంగాపూర్ : గత శుక్ర వారం వరకట్న…