Our government’s program for a ridiculously successful Gadapa Gadapa
18వ డివిజన్ 61వ సచివాలయ పరిధిలో అట్టహాసంగా సాగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం”
సాక్షిత గుంటూరు : నగరంలోని 18వ డివిజన్ 61వ సచివాలయ పరిధిలోని ఆర్.అగ్రహారం, వడ్డెరగూడెం, రామనామక్షేత్రం 5వ లైన్ ప్రాంతాలలో గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులు, 18వ డివిజన్ కార్పోరేటర్ నిమ్మల వెంకట రమణ నేతృత్వంలో అట్టహాసంగా నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్ రావు విచ్చేశారు.
ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచి పనులను లబ్ధిదారులకు, ప్రజలకు వివరించారు.
పెద్దలు,మాతృమూర్తులు హారతులిచ్చి తమ ఆశీస్సులను నేతలకు అందించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో పనిచేస్తూ నవరత్న సంక్షేమ ఫలాలను అన్నివర్గాల ప్రజలకు చేరవేస్తున్నామని తెలిపారు.
పార్టీ నేతలు పల్లపు మహేష్, యోగేశ్వరరావు, సోమి కమల్,ఉమర్ మరియు…..*
ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ నాయకులు పల్లపు దుర్గాప్రసాద్, మద్దాళి సుధాకర్,జాగు మల్లి, కన్నా ఆదినారాయణ, మల్లె మహేష్, పల్లపు చిన్ని, చల్లా కొండలు, డేరంగుల మల్లి, మల్లె కృష్ణ, చెంబేటి వెంకటేశ్వర రావు, మల్లె విష్ణు, గుంజి రాజశేఖర్, చెరుకుపల్లి నరేష్,దాసరి సాయి, షేక్ బాజీ మరియు 61వ సచివాలయ అడ్మిన్ రేవంత్, సెక్రెటరీలు హాజర్ బీ, మౌనిక, బాబ్జి, రమేష్, వెంకట రమణ, దివ్య కీర్తన, వీఆర్ఓ సుబ్బులు మరియు వాలంటీర్లు,వివిధ కార్పొరేషన్ల డైరక్టర్లు, స్ధానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.