గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం. ఎమ్మెల్యే వై.వెంకటరామరెడ్డి గుత్తి మునిసిపాలిటీ పరిధిలోని 6వ సచివాలయం 11వార్డ్ నందు కౌన్సిలర్ నదిముల్ల ఫారూక్ అధ్వర్యంలో
ప్రతి ఇంటికి వెళుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ప్రవేశపెడుతున్న ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారికి అందినటువంటి పథకాలను వివరిస్తూ నేరుగా వారి నుండే ప్రభుత్వంపై ప్రజా అభిప్రాయం స్వీకరిస్తూ మీ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి కి అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముందుకు వెళ్తున్న మన గుంతకల్ శాసనసభ్యులు
వై. వెంకటరామరెడ్డి
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వన్నూర్ భీ , సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి , పట్టణ అధ్యక్షులు హుస్సేన్ పీరా , నాయకులు మధుసూదన్ రెడ్డి,కోనా మురళీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ లు, వార్డు కౌన్సిలర్ లు , మున్సిపల్ మరియు సచివాలయ అధికారులు, వార్డు వాలంటీర్ల, వార్డ్ ఇన్చార్జులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు.