కొనసాగుతున్న NBR “కన్నుల పండుగ.”
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి అధ్వర్యంలో 126 డివిజన్ (జగద్గిరిగుట్ట)లో నిర్వహించిన ఉచిత కంటి పరిక్ష శిబిరంలో కాటరాక్ట్ ఆపరేషన్లు అవసరమైన సుమారు ౩౦ మందిని ఆసుపత్రికి పంపించడం జరిగింది.
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని బస్తిలలో కంటి పరిక్షా శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని,కంటి చూపులో సమస్యలు ఉన్న పేదవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ వరమ్మ ,యువజన కాంగ్రెస్ నాయకులు గూడ ప్రవీణ్,క్యాంపు చైర్మన్ కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి,మిద్దెల సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న NBR “కన్నుల పండుగ.”
Related Posts
కొండంగల్ నుంచే ప్రభుత్వంపై తిరుగుబాటు: ఎమ్మెల్యే హరీష్ రావు
SAKSHITHA NEWS కొండంగల్ నుంచే ప్రభుత్వంపై తిరుగుబాటు: ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్:రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్ఎస్ కుట్ర ఉందని ప్రచారం చేస్తున్నారని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.వికారాబాద్ జిల్లా ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో అరెస్టయిన…
భావి భారత నిర్మాతలు విద్యార్థులే
SAKSHITHA NEWS భావి భారత నిర్మాతలు విద్యార్థులే………………సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హరిప్రసాద్ రెడ్డిసాక్షిత వనపర్తి మన దేశ భావి భారత నిర్మతలు విద్యార్థులే అని ఎస్ఐ హరి ప్రసాద్ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాపర్లలో జరిగిన…