ఒకప్పుడు మంచినీటి కష్టాలు.. ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు…
అటువంటి పరిస్థితుల నుండి ఇప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారు…
GHMC పరిధిలో అనేక అభివృద్ధి పనులు ఉంటాయి…
రూ.5 కోట్ల ఫండ్ సరిపోవడం లేదని ఎమ్మెల్యేలు నా దృష్టికి తీసుకువచ్చారు.
వేదిక ద్వారా మరో రూ.10 కోట్లు అదనంగా మంజూరు చేస్తున్నా : ముఖ్యమంత్రి కేసీఆర్