SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

మార్కాపురం నియోజకవర్గం, కలుజువలపాడు గ్రామం.లో మార్కాపురం జిల్లా సాధన కోసం వెలిగొండ ప్రాజెక్టు పై ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పాదయాత్ర నిర్వహిస్తున్న మార్కాపురం మాజీ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారిని కలిసి సన్మానించి సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన
ఎర్రగొండపాలెం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి ఆంజనేయులు గారు మాజీ మండల అధ్యక్షులు షేక్ జిలాని వడ్లమూడి లింగయ్య వేన వెంకట రెడ్డి అంబటి వీరారెడ్డి గార్లు లాయర్ వల్లభనేని కాశయ్య గారు రైతు నాయకులు పోతిరెడ్డి రమణారెడ్డి గారు మాజీ ఎంపీటీసీ ఒకు వెంకటేష్ గారు తదితరులు


SAKSHITHA NEWS