సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కొత్తపేట కాలనీలో అనుమండ్ల గుడి శ్రీ అంజనేయజనేయ స్వామి దేవస్ధానంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకరన్న ,మాజీ సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి ..అనంతరం దేవాలయ కమీటీ సభ్యులు విఛ్చేసిన అతిధులును ఘణంగా సన్మానించడం జరిగింది.
హనుమాన్ జయంతి సందర్భంగా.
Related Posts
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
SAKSHITHA NEWS దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ విగ్రహ దిమ్మె కూల్చివేతపై టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం… ఎల్. బి నగర్ : కామినేని చౌరస్తా వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహ దిమ్మెని అభివృద్ధి పేరిట…
128 చింతల్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి కాలనీలో, హజ్రత్ జిందాషా మాదర్ దర్గా
SAKSHITHA NEWS 128 చింతల్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి కాలనీలో, హజ్రత్ జిందాషా మాదర్ దర్గా కమిటీ వారు నిర్వహిస్తున్న హజరత్ జిందాషా మాదర్ రహమతుల్లా ఆలే ఉర్సు ఉత్సవాలలో భాగంగా, గాంధీనగర్లో మొహమ్మద్ రియాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సందల్ ముబారక్…