మేడారం మహాజాతరలో తొలిరోజు వనదేవతల గద్దెలపైకి రావడం ఆద్యంతం కోలాహలంగా సాగింది. భక్తులు జేజేలు పలుకుతుండగా సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి విచ్చేశారు. ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క నేడు చిలకల గుట్ట నుంచి గద్దెలపైకి రానుంది. వీరనారిగా శత్రువులను చీల్చిచెండాడిన అపరకాళిగా ఆదివాసీలు ఆమెను ఆరాధిస్తారు. సమ్మక్క ఆగమనంతో జాతరలో అసలు ఘట్టం మొదలవుతుంది. తల్లులను దర్శించుకునేందుకు జనం మేడారానికి పోటెత్తుతున్నారు.
మేడారం మహాజాతరలో తొలిరోజు వనదేవతల గద్దెలపైకి రావడం
Related Posts
మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్
SAKSHITHA NEWS మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ క్యాంపు కార్యాలయంలో ప్రైస్ మీట్.. ప్రభుత్వ విఫ్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్,రామచంద్రు నాయక్ కామెంట్స్… రేపు మహబూబాబాద్ వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పర్యటను అడ్డుకొని తీరుతాం. .. మెడికల్ కళాశాలకు…
వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావం
SAKSHITHA NEWS వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపిన మందకృష్ణ మాదిగ ఖమ్మం : కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి చేస్తున్న ధర్నాకు సంఘీభావం మందకృష్ణ మాదిగ తెలిపారు . ఈ సందర్భంగా…