SAKSHITHA NEWS

సాక్షిత జగిత్యాల :
జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లి శివారు- హరిహరా నగర్, వెంకటాద్రి నగర్ కాలనీ కి రాకపోకలను అధికారులు పునరుద్దరించారు…

స్థానిక కౌన్సిలర్ సత్యం సమస్యలు తలెత్తకుండా వరలో కొట్టుకు వచ్చిన చెత్త చెదరని జెసిబి సాహాయంతో తొలగించారు..

భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ..

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇక్కడి వంతెన పై నుండి నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి…

నీటి ఉదృతి తగ్గిన తర్వాత ఇప్పుడిప్పుడే రాకపోకలు కొనసాగుతున్నాయి…


SAKSHITHA NEWS