నల్లపాడు స్టేషన్ సీఐ రాంబాబు పై సస్పెన్షన్ వేటు పడింది.
గుంటూరు మండలం వెంగలాయ పాలెం గ్రామంలోని ఓ స్థలం వివాదం నేపథ్యంలో ఒక వర్గం వారు ఇటీవల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం అతనిపై ఉన్నతాధికారులు విచారణ చేశారు. ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలపై అధికారుల నివేదిక మేరకు ఐజి పాల రాజు సస్పెండ్ చేశారు. ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఈ విషయంపై పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండే సీఐపై సస్పెన్షన్ వేటు బాధా కరమని స్టేషన్ సిబ్బందిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
నల్లపాడు సిఐ పై సస్పెన్షన్ వేటు
Related Posts
పాత కణితి శివాలయంలో భారీ అన్న సమారాధన
SAKSHITHA NEWS పాత కణితి శివాలయంలో భారీ అన్న సమారాధన కూర్మన్నపాలెం : జీవీఎంసీ 87 వార్డు పరిధిలోగల కార్తీక మాసం నాలుగో సోమవారం పర్వదిన సందర్భంగా పాత కణితి శివాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య…
ఐఎంఏ స్టేట్ బెస్ట్ సెక్రెటరీగా డాక్టర్ బూసిరెడ్డి ..
SAKSHITHA NEWS ఐఎంఏ స్టేట్ బెస్ట్ సెక్రెటరీగా డాక్టర్ బూసిరెడ్డి … గుంటూరు బ్రాంచ్ కు మూడు పతకాలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉత్తమ కార్యదర్శిగా సీనియర్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత…