SAKSHITHA NEWS

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు యర్రగొండపాలెం పర్యటనను అడ్డుకోవాలని అధికార పార్టీ ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా, మేమంతా చంద్రన్న వైపే ఉంటాం అంటూ అంత పెద్ద గాలివానను తట్టుకొని మన నాయకుడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు,నాయకులకు,సహకరించిన,మీడియా మిత్రులకు,పోలీసులకు పేరు పేరున ధన్యవాదాలు.

మీ గూడూరి ఎరిక్షన్ బాబు
టీడీపీ ఇంచార్జి యర్రగొండపాలెం నియోజకవర్గం