SAKSHITHA NEWS

New Tehsildar Surender who politely met MLC Shambhipur Raju

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన తహసీల్దార్ సురేందర్ .

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని బాచుపల్లి మండల తహసీల్దార్ గా బాధ్యతలు తీసుకున్న ఎన్. సురేందర్ శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తహసీల్దార్ కు ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు.


SAKSHITHA NEWS