SAKSHITHA NEWS

New president swearing in of Vasavi Vanita Club in Jammikunta town

ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వాసవి వనిత క్లబ్-2023 నూతన అధ్యక్ష మరియు కార్యవర్గ ప్రమాణ స్వీకారం రంగ రంగ వైభవంగా జరిగింది,,,,

జమ్మికుంట లోని వాసవి క్లబ్ వనిత నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం లో భాగంగా మయూరి ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా, ఇంటర్నేషనల్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ శివలిలా గారు మరియు ఇన్స్టాలేషన్ ఆఫీసర్ కొండ,చంద్రశేఖర్ గారు జమ్మికుంట వాసవి వనిత క్లబ్ కార్యవర్గ నూతన అధ్యక్ష,ప్రమాణ స్వీకారం చేయించారు అధ్యక్షురాలుగా, మద్ది లావణ్య, సెక్రటరీగాగుండా సుఖిత, కోశాధికారిగా సుద్దాల సుజత, వైస్ ప్రెసిడెంట్, మురికి పూర్ణిమ మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం ఇట్టి కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ ఇట్టి కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ సభ్యులు, శ్రీమతి శ్రీమతి అరుణ దేవి, మరియు శ్రీమతి రమాదేవి, శ్రీమతి అయిత అనురాధ గారు, శ్రీమతి అయిత దివ్య గారు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.