2కోట్ల TUFIDC నిదులతో నూతనంగా నిర్మించున్న ఆధునిక దోబి ఘాట్ నిర్మాణం కు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..
మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని వార్డ్ నెంబర్ 1 రాజీవ్ నగర్ లో 2కోట్ల TUFIDC నిదులతో నూతనంగా నిర్మించున్న ఆధునిక దోబి ఘాట్ నిర్మాణం కు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు