SAKSHITHA NEWS

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్ధర్ నగర్ లో నూతన కమిటీ ఎన్నిక కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్, మెడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరియావేక్షణలో సబ్ధర్ నగర్ బస్తి వాసుల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఓల్డ్ సబ్ధర్ నగర్ అధ్యక్షునిగా మహమ్మద్ షఫీ, న్యూ సబ్దర్ నగర్ అధ్యక్షునిగా అబ్దుల్ హమీద్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అన్నారు. వీరారెడ్డి, అబ్దుల్ సలీం, షేక్ రఫీక్, హైదర్, సల్మాన్, సలావుద్దీన్, సుల్తాన్, షౌకత్, షహీద్, మొహమ్మద్, బాబా, Md గౌస్, సలీమ్, సదామ్ అహ్మద్, సి కృష్ణం రాజు, Sk అహ్మద్ బాషా, R సురేందర్, జగన్ రావు, విక్రమ్, సలీమ్, అజర్, మహమ్మద్, రాజు, రహీం కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP