తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కి స్వచ్చ సర్వేక్షన్ 2023 లో భాగంగా జాతీయస్థాయిలో అవార్డ్ రావడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఓక ప్రకటనలో తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2023 లో జరిగిన పోటీలలో తిరుపతి జాతీయస్థాయిలో అవార్డు పొందిందని, ఈ నెల 11వ తేది డిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డ్ అందుకోవడం జరుగుతుందన్నారు. ఈ అవార్డ్ రావడానికి ముఖ్యంగా తిరుపతి నగర ప్రజల సహకారం ఎంతో ఉపయోగ పడిందని, మరోవైపు మునిసిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది పని తీరు వలన, ఇంకో వైపు కౌన్సిల్ సహకారం వలన, అదేవిధంగా నగరపాలక సంస్థ సిబ్బంది, అధికారుల సహకారంతో ముందుకు వెల్లడం జరిగిందని, వీరందరికి ప్రత్యేక అభినందనలని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు.
స్వచ్చ సర్వేక్షన్లో తిరుపతికి నేషనల్ అవార్డ్ – కమిషనర్ హరిత ఐఏఎస్
Related Posts
ఐఎంఏ స్టేట్ బెస్ట్ సెక్రెటరీగా డాక్టర్ బూసిరెడ్డి ..
SAKSHITHA NEWS ఐఎంఏ స్టేట్ బెస్ట్ సెక్రెటరీగా డాక్టర్ బూసిరెడ్డి … గుంటూరు బ్రాంచ్ కు మూడు పతకాలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉత్తమ కార్యదర్శిగా సీనియర్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత…
అమ్మవారి ఆలయమునకు విచ్చేసిన సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి
SAKSHITHA NEWS శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :ఈరోజు అమ్మవారి ఆలయమునకు విచ్చేసిన సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ SVN భట్టి ..వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఉప కార్యనిర్వాహణాధికారి ఎమ్. రత్న…