SAKSHITHA NEWS

పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ టీడీపీ నాయకులు మన్నవ మోహన కృష్ణ