SAKSHITHA NEWS

గుంటూరులో నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ జరగనున్న సందర్భంగా నిన్న గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి తో కలిసి పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు మన్నవ మోహనకృష్ణ .

ఈ సందర్బంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ నుంచి భారీగా ప్రజలు హాజరయ్యి నారా చంద్రబాబునాయుడు ప్రజాగళం సభను విజయవంతం చేయాలని కోరారు.