SAKSHITHA NEWS
Shouldn't
TDP leader Nara Chandrababu Naidu

ఉండవల్లి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మరికొందరు IAS, IPS అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.