SAKSHITHA NEWS

NARA BHUVANESHWARI విమాన ప్రయాణికుడికి అస్వస్థత.. వెంటనే స్పందించిన నారా భువనేశ్వరి.

విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న రావుల శశిధర్‌కు అస్వస్థత.

అదే విమానంలో ప్రయాణిస్తున్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.

సమాచారాన్ని సీఎం పేషి దృష్టికి తీసుకెళ్లిన నారా భువనేశ్వరి.

వెంటనే స్పందించిన అధికారులు..ఫ్లైట్ వద్దకు వైద్యులను పంపించిన అధికారులు

అవుట్ పేషెంట్ సెంటర్‌లో బాధితుడికి చికిత్స అందించిన వైద్యులు

Nara Bhuvaneshwari.