సిద్దివినాయకుడిని దర్శించుకున్న నందవరపు
సాక్షిత :- అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీలో గల శ్రీ రామాయణం వీధిలో శ్రీ సిద్ధి వినాయక కమిటీ కుర్రవాళ్ళ ఆధ్వర్యంలో నంవరపు శ్రీనివాస్ రావు దర్శించుకోవడం జరిగింది. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరసిద్ధి వినాయకుడు అందరిని చల్లని చూపు, మాప్రాంత, గ్రామ ప్రజలు పై ఎల్లప్పుడూ ఉండాలని, సుభిక్షం గా ఆనందంగా ఉండేలా చూడాలని వినాయకుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కె.సత్తిల్,జనసేన నాయకులు బి.సతీష్ ,ఆర్.శివ శంకర్,ఎన్. హేమత్,పి.నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దివినాయకుడిని దర్శించుకున్న నందవరపు
Related Posts
విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ !
SAKSHITHA NEWS విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ ! విడదల రజనీ మంత్రి పదవిని అడ్డం పట్టుకుని పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్న పాపాలు పండిపోయాయి. అధికారం పోవడంతో డబ్బులు ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ కార్యకలాపాలు సీఎం చంద్రబాబు తో గూగుల్ ప్రతినిధుల భేటీ గూగుల్ తో ఎంఓయూ చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం SAKSHITHA NEWS