SAKSHITHA NEWS

Nandamuri Taraka donated his two acre farm for the idol of Rama Rao

నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ట కోసం తన రెండు ఎకరాల పొలం అమ్ముకున్న వీరాభిమాని రావిచెడ్ రహీం భాయ్ .

నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ట త్వరలో ప్రారంభిస్తున్న వీరాభిమాని రావిచెడ్ రహీం భాయ్. నందమూరి తారక రామారావు మీద ఉన్న అభిమానం కోసం ఆయన విగ్రహ ప్రతిష్ట కోసం తన రెండు ఎకరాల భూమిని కోల్పోయిన పట్టు వదలని విక్రమార్కుడు రహీం భాయ్ కల్వకుర్తి నియోజకవర్గం లోని కర్తాల్ మండల కేంద్రంలోని రావిచెడ్ లో రహీం భాయ్ నందమూరి తారక రామారావు మీద అభిమానంతో ఆయన విగ్రహాన్ని త్వరలోప్రారంభించడానికిఏర్పాటుచేయడంజరిగింది.

తనకు ఎన్నో కష్టాలు వచ్చినా తన రెండు ఎకరాల పొలాన్ని అమ్మిన రావిచెడ్ లో నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ట చేయాలని దృడ నిశ్చయంతో త్వరలోనే సన్నాహాలు చేయడం జరుగుతుందని. కల్వకుర్తి నియోజకవర్గం టిడిపి నాయకులు బాదేపల్లి రాజు గౌడ్. టిడిపి నాయకులతో కలిసి రహీం భాయ్ ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ట ఎర్పాటు పరిశీలించి ఓపెన్ చేయడానికి సన్నాహలు చేయడం జరిగింది.

నందమూరి తారక రామారావు టిడిపి పార్టీ నాయకులు రహీం బాయి. షబ్బీర్ బాయి శంకర్ గౌడ్ ,యాదయ్య గౌడ్ తో పాటు రావిచెడ్ గ్రామ ప్రజలతో ఎన్టీఆర్ పరిపాలన గురించి ఆయన సిద్ధాంతాల గురించి వివరించడం ఆ గొప్ప వ్యక్తి ప్రవేశపెట్టిన పథకాల గురించి ఆయన చేసిన గొప్ప పనుల గురించి ప్రజలలో ఆయనకు ఉన్న అభిమానం టిడిపి పార్టీ బలోపేతం చేయడాని కార్యక్రమం చర్చించుకోవడం జరిగింది.

ఈ కారక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ టిడిపి నాయకులు బాదెపల్లి రాజు గౌడ్ తో పాటు కడ్తల మండల నాయకులు ఈశ్వర్ యాదవ్, మధు యాదవ్ తో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS