SAKSHITHA NEWS

శ్రీ మహా చండీ అలంకారంలో ముస్తాబైన కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న కమిటీ సభ్యులు…

మల్కాజిగిరి

దసరా నవరాత్రుల్లో భాగంగా సోమవారం మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రా నెహ్రూ నగర్ కట్ట మైసమ్మ ఆలయంలో అమ్మవారిని శ్రీ మహా చండీ అలంకారంలో పూజారి అలంకరించడం జరిగింది.కమిటీ సభ్యులు కన్నమళ్ళ నాగరాజ్ , రాంచందర్ ,బాలరాజ్ యాదవ్, రవి,భూములు, శంకర్ తో పాటు స్థానికులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానికులు శంకర్, నర్సింగ్, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS